ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను వారి నివాసంలో పరామర్శించారు. అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్లి అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. నిన్న అల్లు కనకరత్నం చిత్రపటానికి పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా నివాళులు అర్పించారు.

Andhra Pradesh Deputy CM and Jana Sena chief Pawan Kalyan visited the residence of Allu Aravind and Allu Arjun to console them after the demise of Allu Kanakaratnam, mother of Allu Aravind. Pawan Kalyan, accompanied by his wife Anna Lezhneva, paid floral tributes and expressed heartfelt condolences to the grieving family.

#PawanKalyan #AlluAravind #AlluArjun #JanaSena #AlluKanakaratnam #PawanCondolences #AlluFamily #AnnaLezhneva #Tributes

Also Read

అల్లు అర్జున్ కంటతడి.. చిరంజీవి ఓదార్పుతో ఎమోషనల్‌గా ఐకాన్ స్టార్ :: https://telugu.filmibeat.com/whats-new/allu-kanakaratnam-death-megastar-chiranjeevi-consoles-to-allu-arjun-on-his-grandmother-demise-160461.html?ref=DMDesc

మెగా, అల్లు ఫ్యామిలీలలో తీవ్ర విషాదం.. పుట్టెడు దు:ఖంలో రాంచరణ్, అల్లు అర్జున్! :: https://telugu.filmibeat.com/whats-new/allu-arjun-and-ram-charans-grandmother-allu-kanakaratnamma-passes-away-160451.html?ref=DMDesc

OG USA Box Office: యూఎస్‌లో దేవర కలెక్షన్లను బ్రేక్ చేసిన OG.. పుష్ప 2 రికార్డుపై గురిపెట్టిన పవన్ కల్యాణ్ మూ :: https://telugu.filmibeat.com/box-office/og-movie-usa-advance-booking-collections-pawan-kalyan-movie-dominates-jr-ntrs-deveara-at-north-ame-160409.html?ref=DMDesc

~HT.286~PR.358~